Narendra Singh Tomar: స్వల్ప మార్పులతో సాగు చట్టాలు మళ్లీ తెస్తాం

X
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు
Highlights
Narendra Singh Tomar: కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు
Sandeep Eggoju25 Dec 2021 9:59 AM GMT
Narendra Singh Tomar: ఇటీవలే వెనక్కు తీసుకున్న సాగు చట్టాలపై కేంద్ర వ్కవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాల అమలులో తాము ముందుకే సాగుతామని కీలక ప్రకటన చేశారు. నాగ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో ప్రశంగించిన కేంద్ర మంత్రి వ్యవసాయాన్ని గాడిలో పెట్టే చట్టాలను తాము తెచ్చామని, అయినా, కొందరికి ఇది రుచించలేదని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో తమకేం భయంలేదన్న తోమర్ స్వల్ప మార్పులతో మళ్లీ సాగు చట్టాలు తెస్తామని ప్రకటించారు.
Web TitleUnion Minister Narendra Singh Tomar comments on Agricultural Laws in Nagpur | Telugu Latest News
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT