Kapil Patil: పీవోకేపై కేంద్ర సహాయ మంత్రి కపిల్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

Kapil Patil: ప్రధాని మోడీ ఇదే విషయం చెప్పారు

Rama Rao
Published on: 31 Jan 2022 7:25 AM IST
Union Minister Kapil Patil Comments on PM Narendra Modi
X

పీవోకేపై కేంద్ర సహాయ మంత్రి కపిల్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

Kapil Patil: పీవోకేపై కేంద్ర సహాయ మంత్రి కపిల్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లోగా పీవోకేను స్వాధీనం చేసుకుంటామన్నారు కపిల్ పాటిల్‌. పీవోకేను స్వాధీనం చేసుకోవడమే సమస్యకు పరిష్కారం అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ సైతం ఇదే విషయం చెప్పారని, మోడీ ఆ దిశగానే పని చేస్తున్నారని కపిల్ పాటిల్ స్పష్టం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story