Dharmendra Pradhan: ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ సంచలన వ్యాఖ్యలు..

Dharmendra Pradhan: వందలాది మంది మృతికి కారణమైన వారిని వదిలిపెట్టమని వార్నింగ్

Jyothi
Updated on: 4 Jun 2023 12:15 PM IST
Union Minister Dharmendra Pradhan Sensational Comments on Odisha Train Accident
X

Dharmendra Pradhan: ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ సంచలన వ్యాఖ్యలు..

Dharmendra Pradhan: ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందలాది మంది మృతికి కారణమైన వారిని వదిలిపెట్టమని ఆయన వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులెవరైనా కఠిన చర్యలు ఉంటాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర హెచ్చరించారు. ఘటనాస్థలంలో కొనసాగుతున్న ట్రాక్‌ పునరుద్ధరణ పనులను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ఆయన పరిశీలించారు.

Jyothi

Jyothi

Next Story