Arjun Ram Meghwal: ప్రపంచానికి దిశానిర్దేశం చేసే బిల్లు.. రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు
Arjun Ram Meghwal: రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు
Arjun Ram Meghwal: ప్రపంచానికి దిశానిర్దేశం చేసే బిల్లు.. రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు
Arjun Ram Meghwal: చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు 128వ రాజ్యాంగ సవరణ బిల్లును మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. మహిళ అబల కాదు సబల అని నిరూపించేందుకు ఈ బిల్లు దోహం చేస్తుందన్నారు మేఘ్వాల్. ప్రపంచానికి దిశా నిర్దేశం చేసేలా ఇది ఒక గొప్ప ముందడుగన్నారు. అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ బిల్లు తీసుకురావడం దేశాన్ని వికసిత భారత్‌గా నిలుపుతుందన్నారు. రాజకీయ సమానత్వం సాధించినప్పుడే ఆర్థిక, సామాజిక సమానత్వం వస్తుందని అంబేద్కర్ చెప్పారన్నారు.
Next Story




