Union Home Ministry: కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు

Union Home Ministry: కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 21 May 2021 3:34 PM IST
Union Home Ministry Issues New Guidelines Over Covid
X

Union Home Ministry: కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు

Union Home Ministry: కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్‌ కాలంలో మహిళలు, వృద్ధులు, సీనియర్‌ సిటిజన్లు, ముఖ్యంగా అనాధలుగా ఉన్న పిల్లల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. బలహీనవర్గాలపై దాడి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే మానవ అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కేంద్రం హోంశాఖ ఆదేశించింది. పోలీస్‌ స్టేషన్లలో మహిళా హెల్ప్‌ డెస్క్‌‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర హోంశాఖ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story