Amit Shah: మణిపూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన..

Amit Shah: జూన్‌ 1 వరకు మణిపూర్‌లోనే షా

Arun Chilukuri
Published on: 30 May 2023 10:00 AM IST
Union Home Minister Amit Shah Visit to Manipur
X

Amit Shah: మణిపూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన..

Amit Shah: మణిపూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తు్న్నారు. మూడురోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఆ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు చేరుకున్నారు అమిత్ షా. మే 3 నుంచి మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు నెలకొనడంతో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకునేందుకు అమిత్ షా రంగంలోకి దిగారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story