ఆర్మీ అభ్యర్థుల అల్లర్లపై స్పందించిన కేంద్ర హోంమంత్రి

Amit Shah: అగ్నిపథ్‌ యోజనలో యువకుల ప్రయోజనాలను సంరక్షిస్తూఅభ్యర్థుల వయోపరిమితిలో రెండేళ్లు రాయితీని ఇచ్చారు

Rama Rao
Published on: 17 Jun 2022 11:59 AM IST
Union Home Minister Amit Shah Responds to Agneepath Scheme Protests
X

ఆర్మీ అభ్యర్థుల అల్లర్లపై స్పందించిన కేంద్ర హోంమంత్రి

Amit Shah: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థుల అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. అగ్నిపథ్‌ యోజనలో యువకుల ప్రయోజనాలను సంరక్షిస్తూ అభ్యర్థుల వయోపరిమితిలో రెండేళ్లు రాయితీని ఇచ్చామని అమిత్‌షా తెలిపారు. కరోనాతో గత రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ లేని చెప్పారు. యువకులకు సాయుధ దళాల్లోకి ప్రవేశించే అవకాశం దక్కకపోవడంతో వయోపరిమితి 21 నుంచి 23ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అమిత్ షా తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story