Amit Shah: నామినేషన్ దాఖలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
Amit Shah: అమిత్‌షా తరఫున నామినేషన్ వేసిన గుజరాత్ సీఎం పటేల్
Amit Shah: నామినేషన్ దాఖలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
Amit Shah: లోక్ సభ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అమిత్ షా తరపున గుజరాత్ సీఎం పటేల్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు.
Next Story




