Rajnath Singh: అస్సాం పర్యటనలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. సైనికాధికారులతో ప్రత్యేక సమీక్ష

Rajnath Singh: సైనికాధికారులతో కలిసిన జవాన్లతో సహపంక్తిభోజనం

Jyothi
Published on: 30 Sept 2022 7:07 AM IST
Union Defense Minister Rajnath Singh Visited  Assam
X

Rajnath Singh: అస్సాం పర్యటనలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..

Rajnath Singh: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అస్సాం పర్యటనలో తేజ్‌పూర్‌ సైనిక శిబిరాలను సందర్శించారు. జవాన్లతో వ్యక్తిగతంగా కలిసి బాగోగులు తెలుసుకున్నారు. మూడు రోజుల పర్యటనలో సైనికులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సైనికులతో ముచ్చటించిన రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులతో కలసి జవాన్లతో సహపంక్తి భోజనం చేశారు. దేశానికి రక్షణ కవచంగా ఉన్న సైనిక సేవలను కొనియాడారు.

Jyothi

Jyothi

Next Story