Cabinet Meeting: ఈనెల 24న కొత్త సాగు చట్టాల రద్దు ప్రతిపాదనను ఆమోదించనున్న కేబినెట్

*ఈనెల 29న ప్రారంభంకానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

Shilpa
Updated on: 21 Nov 2021 1:02 PM IST
Union Cabinet Meeting to Approve the Proposal to Repeal the New Cultivation Laws on 24 11 2021
X

ఈనెల 24న కేంద్ర కేబినెట్ భేటీ(ఫైల్ ఫోటో)

Cabinet Meeting: ఈనెల 24న కేంద్ర కేబినెట్‌ భేటీ జరగనుంది. నూతన సాగు చట్టాల రద్దు ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించనుంది. ఈనెల 29న ప్రారంభంకానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది.


Shilpa

Shilpa

Next Story