Breaking News: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. అమ్మాయిల వివాహ వయస్సు పెంచుతూ నిర్ణయం

Breaking News: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Updated on: 16 Dec 2021 12:48 PM IST
Union Cabinet Increase Womens Minimum Age For Marriage From 18 To 21
X

Breaking News: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. అమ్మాయిల వివాహ వయస్సు పెంచుతూ నిర్ణయం

Breaking News: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిల వివాహ వయస్సును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అమ్మాయిల వివాహ వయస్సు 18 నుంచి 21ఏళ్లకు పెంచింది కేంద్రం. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకు అవసరమైన చట్ట సవరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story