Central cabinet: ఢిల్లీ మెట్రో ఫేజ్-4 విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Central cabinet: మే 31 వరకు కేబినెట్ సమావేశాలు కొనసాగుతాయి

Shashank Gullapelli
Published on: 13 March 2024 6:32 PM IST
Union Cabinet Approves Delhi Metro Phase-4 Expansion
X

Central cabinet:ఢిల్లీ మెట్రో ఫేజ్-4 విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Central cabinet: ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదనంగా 20 కిలో మీటర్ల మెట్రో కారిడార్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఢిల్లీ మెట్రో ఫేజ్ 4 ప్రాజెక్టు రెండు కారిడార్లకు 8 వేల 399 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మే 31 వరకు తమ ప్రభుత్వం కొనసాగుతోందని... అప్పటి వరకు కేంద్ర కేబినెట్ సమావేశాలు జరుగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story