Union Budget 2026: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న నిర్మలమ్మ బడ్జెట్!

Union Budget 2026: ఈనెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Arun Chilukuri
Published on: 6 Jan 2026 2:57 PM IST
Union Budget 2026: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న నిర్మలమ్మ బడ్జెట్!
X

Union Budget 2026: ఈనెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు పార్లమెంట్ ఉభయ సభలు సమావేశమవుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానం వన్‌ నేషన్‌ వన్ ఎలక్షన్‌ బిల్లు, 30 రోజులు జైల్లో ఉంటే సీఎం, మంత్రులలు పదవుల నుంచి తొలగించే బిల్లులపై చర్చ జరగనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story