Arjun Munda: రైతుల సమస్యలపై.. ఐదో విడత చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

Arjun Munda: రైతుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్న మంత్రి

Shekhar G
Published on: 21 Feb 2024 2:10 PM IST
Union Agriculture Minister Arjun Munda Invites Farmers For Fifth Round Of Talks
X

Arjun Munda: రైతుల సమస్యలపై.. ఐదో విడత చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

Arjun Munda: రైతు సంఘాలను కేంద్రం మరోసారి చర్చలకు పిలిచింది. ఐదో విడత చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. రైతుల సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు కేంద్రమంత్రి అర్జున్‌ముండా.పంటలకు కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ సహా తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై వత్తిడి చేస్తున్నారు రైతు సంఘాలు. ఢిల్లీ సమీప ప్రాంతాలు నోయిడా, ఘాజీపూర్, టిక్రి, సింగుతో సహా కీలకమైన హైవేలపై కాంక్రీట్ అడ్డంకులు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story