Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

Udhayanidhi Stalin: ఆందోళనలకు దిగిన హిందూ సంఘాలు, బీజేపీ నేతలు

Jyothi
Published on: 4 Sept 2023 12:19 PM IST
Udhayanidhi Stalin Sanatana Dharma Remark Hindu Religious Leaders Say
X

Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆయన కామెంట్స్‌పై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. తమిళనాడు హౌస్ రెసిడెంట్ కమిషనర్‌కు బీజేపీ నేతలు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఢిల్లీలోనూ నిరసనలు చెలరేగాయి. తమిళనాడు హౌస్‌కు ఢిల్లీ బీజేపీ నేతలు భారీగా తరలివచ్చారు. సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ ఉదయనిధి వాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story