ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులపై.. కత్తులతో దాడి చేసిన ఇద్దరు దుండగులు

* హోటల్ నిర్వాహకులకు తీవ్రగాయాలు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన స్థానికులు

R Tripura Malini
Published on: 11 Dec 2022 10:26 AM IST
Two Thugs Attacked Fast Food Center Managers With Knives
X

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులపై.. కత్తులతో దాడి చేసిన ఇద్దరు దుండగులు

Tirupati District: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో కలకలం రేగింది. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులపై దాడి చేశారు. విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిందితులు సూళ్లూరుపేటకి చెందిన వారిగా అనుమాన వ్యక్తం చేస్తున్నారు. హోటల్లో ధరల విషయంపై మాటా మాటా పెరిగి దాడికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story