తెలుగురాష్ట్రాల్లో మరో రెండు రోజుల భారీ వర్షాలు

* ఉత్తరాంధ్ర మినహా ఏపీ జిల్లాలకు వర్షసూచన

Dhatripriya
Published on: 1 May 2023 6:11 PM IST
Two More Days Of  Heavy Rains In Telugu States
X

తెలుగురాష్ట్రాల్లో మరో రెండు రోజుల భారీ వర్షాలు

Telugu States: తెలుగురాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర మినహా ఏపీలోని మిగిలిన జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story