Chhattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేల్చిన..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.

Arun Chilukuri
Published on: 30 Sept 2021 3:39 PM IST
Two CRPF Jawans Injured in IED Blast in Bijapur
X

Chhattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేల్చిన..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్‌ బలగాలే లక్ష్యంగా ఐఈడీ మందుపాతరను పేల్చారు మావోయిస్టులు. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు కాగా, బీజాపూర్‌ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కోడెపాల్‌ సమీపంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story