Assam: అస్సోం బ్రహ్మపుత్ర నదిలో రెండు బోట్లు ఢీ

* ప్రమాదంలో 20మంది పర్యాటకులు గల్లంతు *ప్రమాద సమయంలో బోటులో 120మంది యాత్రికులు *100మందిని కాపాడిన రెస్క్యూ టీమ్

Sandeep Reddy
Updated on: 8 Sept 2021 8:31 PM IST
Two Boats Collide on the Brahmaputra River in Assam
X

అస్సోం బ్రహ్మపుత్ర నదిలో రెండు బోట్లు ఢీ

Assam: అస్సోంలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో రెండు బోట్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20మంది పర్యాటకులు గల్లంతయ్యారు. ప్రమాదం సమయంలో బోట్‌లో 120మంది యాత్రికులు ఉండగా రెస్క్యూ బృందాలు 100మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. గల్లంతయిన మరో 20మంది కోసం రెస్క్యూ టీమ్స్ గాలింపు కొనసాగిస్తున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story