TSPSC: త్వరలో TSPSC ఛైర్మన్‌ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్న సిట్

TSPSC: TSPSC లీకేజ్ కేసులో దర్యాప్తు ముమ్మరం

Dhatripriya
Published on: 2 April 2023 9:18 AM IST
TSPSC Chairmans Statement To Be recorded Soon SIT
X

TSPSC: త్వరలో TSPSC ఛైర్మన్‌ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్న సిట్

TSPSC: TSPSC లీకేజ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలో TSPSC ఛైర్మన్‌స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే సెక్రటరీ అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ప్రవీణ్ డిస్ క్వాలిఫై కావడంతో అనుమానం రాలేదన్నారు సెక్రటరీ. లింగారెడ్డి తన PA రమేష్ గ్రూప్-1 రాసినట్టు తనకు తెలియదన్నట్లు సమాచారం. సిట్... ఇద్దరినీ వేరు వేరుగా రెండు గంటల పాటు విచారించింది. మొత్తం పరీక్షల నిర్వహణ, కాన్ఫిడేన్షియల్‌పై వివరాలను సిట్ అధికారులు రాబట్టారు.

Dhatripriya

Dhatripriya

Next Story