TS Inter Exams: ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు యధాతథం

TS Inter Exams: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి.

Arun Chilukuri
Updated on: 22 Oct 2021 3:24 PM IST
TS High Court Gives Green Signal for Inter First Year Exams
X

TS Inter Exams: ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు యధాతథం

TS Inter Exams: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్‌ మొదటి పరీక్షలు రద్దు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. లంచ్ మోషన్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యం అయిందని కోర్టు వెల్లడించింది. విద్యార్ధుల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు వివరించింది. తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల 50 వేల మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story