Rajya Sabha: రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్ వేటు

Rajya Sabha: రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్‌పై వేటు పడింది. సెషన్ మొత్తం ఒబ్రెయిన్‌ను సస్పెండ్ చేశారు రాజ్యసభ ఛైర్మన్.

Shekhar G
Updated on: 14 Dec 2023 1:15 PM IST
Trinamools Derek Obrien Suspended After Face Off With Rajya Sabha Chairman
X

Rajya Sabha: రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్ వేటు

Rajya Sabha: రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్‌పై వేటు పడింది. సెషన్ మొత్తం ఒబ్రెయిన్‌ను సస్పెండ్ చేశారు రాజ్యసభ ఛైర్మన్. రాజ్యసభ నిబంధనలు ఉల్లంఘించడం.. వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయడంతో సస్పెండ్ చేశారు. క్రమశిక్షణా రాహిత్యంతో వ్యవహరించారని రూల్ 267 కింద సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒబ్రెయిన్ సస్పెండ్‌ను వ్యతిరేకిస్తూ విపక్షాల ఆందోళనలు చేయగా.. సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

Shekhar G

Shekhar G

Next Story