ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష కూటమికి ఎదురుదెబ్బ

Trinamool Congress to Abstain From Vice-President Election
x

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష కూటమికి ఎదురుదెబ్బ

Highlights

Vice Presidential Election: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష కూటమికి ఎదురుదెబ్బ తగిలింది.

Vice Presidential Election: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తమ పార్టీ దూరంగా ఉంటుందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. అంతేకాదు ఎన్డీఏ అభ్యర్థి జగదీఫ్‌ ధనకర్‌కు కూడా తాము మద్దతు ఇవ్వబోమని ప్రకటించారు. కాగా విపక్షాలు మార్గరెట్‌ అల్వాను తమ అభ్యర్థిగా బరిలో నిలిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories