Gandhi Jayanti 2023: దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ జయంతి.. ఢిల్లీలో రాజ్‌ఘాట్‌ దగ్గర నేతల నివాళులు

Gandhi Jayanti 2023: గాంధీ 154వ జయంతి సందర్భంగా నివాళులు

Jyothi
Published on: 2 Oct 2023 9:41 AM IST
Tributes to Gandhi on his 154th Birth Anniversary
X

Gandhi Jayanti 2023: దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ జయంతి.. ఢిల్లీలో రాజ్‌ఘాట్‌ దగ్గర నేతల నివాళులు

Gandhi Jayanti 2023: దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని జరుపుకుంటున్నారు. గాంధీ 154వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ దగ్గర ప్రధాని మోడీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రదాని మోడీ, కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే గాంధీ సమాధి దగ్గర నివాళులర్పించారు.

Jyothi

Jyothi

Next Story