Supriya Sahu IAS: 7 సీటర్ బైక్ చూశారా ?

Family of 7 Spotted Riding On A Single Bike
x

Supriya Sahu IAS: 7 సీటర్ బైక్ చూశారా ?

Highlights

7 Spotted On A Single Bike: 7 సీట‌ర్ ఆటో తరచూ చూస్తూ అంటాం. అలాంటిది 7 సీటర్ బైక్ చూశారా ?

7 Spotted On A Single Bike: 7 సీట‌ర్ ఆటో తరచూ చూస్తూ అంటాం. అలాంటిది 7 సీటర్ బైక్ చూశారా ? ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరు ఇప్పుడు ఇదే అంటున్నారు. ఇటీవ‌ల ఓ బైక‌ర్ త‌న ద్విచ‌క్ర వాహ‌నంపై ఏడుగురిని ఎక్కించుకొని అందరిని ఆశ్చర్యప‌రిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. దీనికి 'మాట‌ల్లేవ్' అని క్యాప్షన్ పెట్టారు. ఇప్పటివ‌ర‌కూ ఈ వీడియో 3.4 మిలియన్ల వ్యూస్‌ను పొందింది. ఈ వీడియోను 18 వేలకు పైగా మంది షేర్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories