మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో విషాదం

Madhya Pradesh: రైలు కిందపడి తండ్రీ, ముగ్గురు కూతుళ్లు ఆత్మహత్య

Jyothi
Updated on: 18 Aug 2022 9:19 AM IST
Tragedy in Ujjain Madhya Pradesh
X

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో విషాదం

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ముగ్గురు కూతుర్లతో సహా తానూ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉజ్జయిని ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. తండ్రీ, ముగ్గురు కూతుళ్లు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంపై వారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story