Delhi: ఢిల్లీలో ఎన్‌హెచ్‌-24పై ట్రాఫిక్‌ జాం

Delhi: *ఎక్సైజ్‌ పాలసీకి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు *రోడ్డుపై భారీగా నిలిచిపోయిన వాహనాలు

Rama Rao
Published on: 3 Jan 2022 1:37 PM IST
Traffic Jam on NH-24 in Delhi | National News Today
X

ఢిల్లీలో ఎన్‌హెచ్‌-24పై ట్రాఫిక్‌ జాం

Delhi: ఢిల్లీలో బీజేపీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. ఎక్సైజ్‌ పాలసీకి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఢిల్లీ సర్కార్‌ను వ్యతిరేకిస్తూ ఎన్‌హెచ్‌-24పై నిరసన చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. అటు జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Rama Rao

Rama Rao

Next Story