Delhi: ఢిల్లీలో భారీగా స్తంభించిన ట్రాఫిక్

Delhi: ఢిల్లీ- గుర్గావ్ సరిహద్దుల్లో భారీగా నిలిచిపోయిన వాహనాలు

Rama Rao
Updated on: 20 Jun 2022 4:38 PM IST
Traffic Jam In Delhi | Delhi News
X

Delhi: ఢిల్లీలో భారీగా స్తంభించిన ట్రాఫిక్

Delhi: ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఢిల్లీ- గుర్గావ్ సరిహద్దుల్లో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. భారత్ బంద్‌ నేపథ్యంలో ఎక్కడికక్కడి వాహనాలు రాకపోకలు ఆగిపోయాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. ఉదయం ఆఫీస్‌కు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


Rama Rao

Rama Rao

Next Story