Arvind Kejriwal: మమతా బెనర్జీ విషయంలో రూట్ మార్చిన ఢిల్లీ సీఎం

Arvind Kejriwal: టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీని ఇటీవల పెద్దక్కగా అభివర్ణించిన ఢిల్లీ సీఎం రూట్ మార్చారు.

Arun Chilukuri
Published on: 22 Dec 2021 3:58 PM IST
TMC Doesnt have Even 1 Percent Vote Share in Goa Says Arvind Kejriwal
X

Arvind Kejriwal: మమతా బెనర్జీ విషయంలో రూట్ మార్చిన ఢిల్లీ సీఎం

Arvind Kejriwal: టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీని ఇటీవల పెద్దక్కగా అభివర్ణించిన ఢిల్లీ సీఎం రూట్ మార్చారు. గోవా ఎన్నికల రేసులో అసలు మమతా బెనర్జీ పార్టీ లేనేలేదని తేల్చేశారు. టీఎంసీకి మీడియా ప్రాధాన్యం ఇస్తుండొచ్చేమో కానీ అసలు ఆ పార్టీ ఆనవాళ్లు గోవాలో ఎక్కడా లేవని హాట్ కామెంట్ చేశారు. కేవలం మూడు నెలల క్రితమే టీఎంసీ గోవాలో అడుగుపెట్టిందన్న కేజ్రీవాల్ ప్రజాస్వామ్యం అంటే కష్టపడి, ప్రజల కోసం పనిచేయాలని సెటైరికల్ కామెంట్స్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story