ఢిల్లీ తీహార్ జైలులో గ్యాంగ్ వార్‌.. రోహిణి కాల్పుల కేసు సూత్రధారి టిల్లు తజ్‌పూరియా మృతి

Delhi: టిల్లుతాజ్‌పురియాను కొట్టిచంపిన యోగేశ్ తుండా గ్యాంగ్

Jyothi
Published on: 2 May 2023 10:02 AM IST
Tillu Tajpuriya accused in Delhi Rohini court shootout killed in Tihar jail
X

ఢిల్లీ తీహార్ జైలులో గ్యాంగ్ వార్‌.. రోహిణి కాల్పుల కేసు సూత్రధారి టిల్లు తజ్‌పూరియా మృతి

Delhi: ఢిల్లీ తీహార్‌ జైలులో మరోసారి గ్యాంగ్ వార్ జరిగింది. ఢిల్లీలోని రోహిణి కోర్టు షూటౌట్ నిందితుడు టిల్లుతాజ్‌పురియాపై ప్రత్యర్థి ముఠా సభ్యులు యోగేష్ తుండా గ్యాంగ్ దాడి చేసింది. యోగేష్ తుండా గ్యాంగ్ దాడిలో తీవ్రంగా గాయపడిన టిల్లుతాజ్‌పురియాను దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గ్యాంగ్ వార్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story