Tika Utsav: కేంద్రం పనితీరుపై రాహుల్‌ తీవ్ర ఆగ్రహం

Tika Utsav: కోవిడ్-19 సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం పని తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.

Arun Chilukuri
Updated on: 15 April 2021 10:00 PM IST
Tika Utsav: Rahul Gandhi attacks govt on Covid surge
X

Tika Utsav: కేంద్రం పనితీరుపై రాహుల్‌ తీవ్ర ఆగ్రహం

Tika Utsav: కోవిడ్-19 సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం పని తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. టీకా ఉత్సవాల పేరుతో జరిగినదంతా బూటకమని మండిపడ్డారు. వ్యాధిని నిర్థారించేందుకు పరీక్షలు జరగడం లేదని ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేవని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన పీఎం-కేర్స్ ట్రస్ట్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. అసలు ప్రధాని కరోనా సెకండ్‌ వేవ్‌ను సీరియస్‌గా పట్టించుకుంటున్నారా అని ట్వీట్‌లో ప్రశ్నించారు రాహుల్‌ గాంధీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story