మహారాష్ట్ర చంద్రాపూర్‌లో పెద్దపులి కలకలం

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది.

Arun Chilukuri
Published on: 27 Nov 2025 12:13 PM IST
మహారాష్ట్ర చంద్రాపూర్‌లో పెద్దపులి కలకలం
X

మహారాష్ట్ర చంద్రాపూర్‌లో పెద్దపులి కలకలం

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది. బల్లార్షా గ్రామ పరిధిలోని కార్వా బల్లార్షా అటవీ ప్రాంతంలో ఒక పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

అటువైపుగా వెళ్తున్న పర్యాటకులు పులి సంచరిస్తున్న దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఈ వీడియోలు ప్రస్తుతం స్థానికంగా వైరల్ అవుతున్నాయి. పెద్దపులి అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా తిరుగుతుండటం చూసి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story