Top
logo

Encounter: పుల్వామా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు హతం

Three Terrorists killed in Encounter at Pulwama
X

పుల్వామా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు హతం

Highlights

Pulwama Encounter: గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Pulwama Encounter: గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పుల్వామా జిల్లా హంజిన్ రాజ్‌పొరాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ ఎదురు కాల్పుల్లో ఒక హవాల్దార్ అమరుడయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరో ఉగ్రవాది కోసం సైన్యం, సీఆర్‌పీఎఫ్, పోలీసుల బృందాలు కూంబింగ్ చేస్తున్నాయి.

Web TitleThree Terrorists Killed in Encounter at Pulwama | Pulwama Encounter Today
Next Story