థర్డ్‌వేవ్‌పై ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు

Randeep Guleria: కోవిడ్ థర్డ్‌వేవ్‌పై ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 1 July 2021 9:31 PM IST
Third Wave May Not Come If Covid Norms Are Followed: AIIMS Director
X

రణ్‌దీప్ గులేరియా(ఫైల్ ఇమేజ్ )

Randeep Guleria: కోవిడ్ థర్డ్‌వేవ్‌పై ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించడంతోపాటు వ్యాక్సినేషన్‌లో వేగం పెంచితేనే థర్డ్‌వేవ్‌ను అడ్డుకోగలమన్నారు. థర్డ్‌వేవ్ అనేది ప్రజలు వ్యవహరించే తీరు, టీకాలు వేయడంపైనే ఆధారపడి ఉందన్నారు. ఒకవేళ థర్డ్‌వేవ్ వచ్చినా దాని ప్రభావం అంతగా ఉండదని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ మిక్సింగ్‌పై పరిశోధనలు జరుగుతున్నాయన్న ఎయిమ్స్ చీఫ్ ఈ పరిశోధనలపై ముందుకెళ్లేందుకు మరింత డేటా అవసరమని వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story