Bharat Jodo Nyay Yatra: మూడో రోజు భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర

Bharat Jodo Nyay Yatra: కొనసాగుతున్న రాహుల్ గాంధీ యాత్ర

Jyothi
Published on: 16 Jan 2024 3:09 PM IST
Third-Day Bharat Jodo Nyay Yatra
X

Bharat Jodo Nyay Yatra: మూడో రోజు భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర 

Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. ఈ నాగాలాండ్‌ కోహిమా నుంచి ప్రారంభమైన రాహుల్‌ యాత్ర హుషారుగా ముందుకు సాగుతోంది. యాత్రలో అగ్రనేత రాహుల్‌ ప్రతిఒక్కరినీ పలకరిస్తూ సాగుతున్నారు. యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ సైనిక సిబ్బందితో ముచ్చటించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్‌ యాత్రలో స్థానికులు భారీగా పాల్గొన్నారు. యాత్ర సాగినంత దూరం కోహిమాలో రోడ్డుకు ఇరువైపుల ప్రజలు భారులు తీరి కనిపించారు. రాహుల్‌ యాత్రకు ప్రజలు పూర్తిగా మద్దతు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story