PM Modi: కూట‌మి విజ‌యం సాధిస్తే రాముడు మ‌ళ్లీ టెంట్‌లోకి మార‌తాడ‌ు

ఇండియా కూట‌మి అధికారంలోకి వ‌స్తే... అయోధ్యలో రామ మందిరాన్ని బుల్డోజ‌ర్‌తో కూల్చివేస్తుంది -మోడీ

Arun Chilukuri
Published on: 17 May 2024 3:56 PM IST
They Will run Bulldozer on Ram Temple Says PM Modi
X

PM Modi: కూట‌మి విజ‌యం సాధిస్తే రాముడు మ‌ళ్లీ టెంట్‌లోకి మార‌తాడ‌ు

PM Modi: లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, ఎస్పీతో కూడిన విప‌క్ష ఇండియా కూట‌మి అధికారంలోకి వ‌స్తే అయోధ్య‌లో రామ మందిరాన్ని బుల్డోజ‌ర్‌తో కూల్చివేస్తుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హెచ్చ‌రించారు. యూపీలోని బారాబంకిలో శుక్ర‌వారం జరిగిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో మోదీ మాట్లాడారు. విప‌క్ష కూట‌మి విజ‌యం సాధిస్తే రాముడు మ‌ళ్లీ టెంట్‌లోకి మార‌తాడ‌ని అన్నారు. ఎక్క‌డ బుల్డోజ‌ర్లు న‌డపాలో, ఎక్క‌డ న‌డ‌ప‌కూడ‌దో వారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నుంచి తెలుసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story