ISRO: ఇస్రో నుంచి మరో అప్‌డేట్‌.. రోవర్‌ కొత్త వీడియోను పంపిన విక్రమ్‌ ల్యాండర్‌

ISRO: తన బిడ్డ ఆడుతుంటే తల్లి ప్రేమగా చూస్తున్నట్టు ఉందంటూ ఇస్రో ట్వీట్

Shekhar G
Published on: 31 Aug 2023 2:23 PM IST
The Vikram lander Sent A New Video Of The Rover
X

ISRO: ఇస్రో నుంచి మరో అప్‌డేట్‌.. రోవర్‌ కొత్త వీడియోను పంపిన విక్రమ్‌ ల్యాండర్‌

ISRO: ఇస్రో నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. రోవర్‌ కొత్త వీడియోను విక్రమ్‌ ల్యాండర్‌ పంపింది. ఈ వీడియోలో రోవర్‌ సేఫ్‌ రూట్‌ కోసం వెతుకుతున్నట్టు కనిపిస్తోంది. అయితే.. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన ఇస్రో.. తన బిడ్డ ఆడుతుంటే తల్లి ప్రేమగా చూస్తున్నట్టు ఉందంటూ ట్వీట్‌ చేసింది.


Shekhar G

Shekhar G

Next Story