Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం..

The Survey Begins At Gyanvapi mosque Amid Heavy Security
x

Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం

Highlights

Gyanvapi mosque: వారణాసి కోర్టు ఆదేశాలతో సర్వే చేయనున్న ASI బృందం

Gyanvapi mosque: కాసేపట్లో జ్ఞానవాపి ఆవరణలో ఆర్కియాలజీ సర్వే చేపట్టనుంది. వారణాసి కోర్టు ఆదేశాలతో ASI బృందం సర్వే చేయనుంది. ఆగస్ట్ 4లోపు ఈ బృందం నివేదిక అందజేయనుంది. వజుఖానా స్థలం మినహా మిగిలిని ప్రాంగణమంతా సర్వే చేయనున్నారు. సర్వే నేపథ్యంలో వారణాసి కోర్టు చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories