Supreme Court: సహజీవనం చేస్తే పెళ్ళి చేసుకున్నట్లేనన్న సుప్రీంకోర్టు

Supreme Court: సహజీవనం వల్ల కలిగే పిల్లలకు వారసత్వ ఆస్తిలో హక్కు ఉంటుందన్న సుప్రీంకోర్టు

Rama Rao
Published on: 14 Jun 2022 2:41 PM IST
The Supreme Court Held that the Son of a Couple Living Together Has the Right to Property
X

Supreme Court: సహజీవనం చేస్తే పెళ్ళి చేసుకున్నట్లేనన్న సుప్రీంకోర్టు

Supreme Court: సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేరళ జంట కేసులో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.. సహజీవనం చేస్తే పెళ్ళి చేసుకున్నట్లేనని స్పష్టం చేసింది. సహజీవన బంధాన్ని వివాహంగానే పరిగణిస్తామన్న సుప్రీంకోర్టు సహజీవనం వల్ల కలిగే పిల్లలకు వారసత్వ ఆస్తిలో హక్కు ఉంటుందని తీర్పునిచ్చింది.

Rama Rao

Rama Rao

Next Story