Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

Rajya Sabha Elections: తెలంగాణలో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక

Shekhar G
Updated on: 29 Jan 2024 6:15 PM IST
The Schedule For Rajya Sabha Elections Released
X

Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యింది. 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ రిలీజ్ అయ్యింది. 56 మంది సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్‌ జారీ కాగా.. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్, ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story