Mallikarjun Kharge: పదేళ్ల పాలనలో రైల్వేశాఖను దుర్వినియోగం చేశారు

Mallikarjun Kharge: మోడీ సర్కార్ వైఫల్యంతోనే రైలు ప్రమాదం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Jun 2024 9:39 PM IST
The railway department was misused during the ten-year rule of Modi
X

Mallikarjun Kharge: పదేళ్ల పాలనలో రైల్వేశాఖను దుర్వినియోగం చేశారు

Mallikarjun Kharge: పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మోడీ సర్కార్‌ వైఫల్యమే కారణమని ఆరోపించింది. పదేళ్ల పాలనలో రైల్వేశాఖను బీజేపీ దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఆ శాఖను ప్రచార వేదికగా మార్చేసిందని ఆరోపించారు. బాధితుల తరఫున పోరాడుతామన్నారు. మోడీ ప్రభుత్వాన్ని దీనికి జవాబుదారిని చేస్తాం అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story