Narendra Modi: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం చారిత్రాత్మక ఘట్టం
Narendra Modi: బిల్లును ఆమోదించిన ఘనత అందరికీ దక్కుతుంది
Narendra Modi: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం చారిత్రాత్మక ఘట్టం
Narendra Modi: మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటరీ చరిత్రలో ఆమోదాన్ని బంగారు క్షణంగా ప్రధాని మోడీ అభివర్ణించారు. పవిత్రమైన పనిలో సహకరించిన సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ పవిత్ర కార్యాన్ని నెరవేర్చడానికి, మీ సహకారం, మద్దతు, అర్థవంతమైన చర్చకు సభా నాయకుడిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. కీలకమైన బిల్లును ఆమోదించిన ఘనత సభలోని ప్రతి సభ్యునికి, సభ లోపలా, బయటా అన్ని రాజకీయ పార్టీల నేతలకు దక్కుతుందని అన్నారు.
Next Story




