Rahul Gandhi: సభాపతి ఎన్నిక విషయంలో ఎన్డీఏ ఏకపక్షంగా... వ్యవహరిస్తోంది

Rahul Gandhi: డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలని కోరాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 25 Jun 2024 9:30 PM IST
The NDA is acting unilaterally in the matter of the election of the Speaker Says Rahul Gandhi
X

Rahul Gandhi: సభాపతి ఎన్నిక విషయంలో ఎన్డీఏ ఏకపక్షంగా... వ్యవహరిస్తోంది 

Rahul Gandhi: లోక్ సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఎన్డీఏ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సభా సంప్రదాయాలను పాటించడంలేదని విమర్శించారు. స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తాము సహకరిస్తామని చెప్పినా ఎన్డీఏ నేతలు వినిపించుకోలేదని ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని ప్రతిపాదించామని రాహుల్ గాంధీ చెప్పారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story