Central Cabinet Meeting: కొత్త బిల్లులకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. ఈసారి చారిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయన్న మోడీ

Central Cabinet Meeting: మోడీ అధ్యక్షతన పార్లమెంట్‌ భవనంలోనే సమావేశం

Shekhar G
Published on: 18 Sept 2023 3:12 PM IST
The Meeting Was Chaired By Modi In The Parliament Building
X

Central Cabinet Meeting: కొత్త బిల్లులకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. ఈసారి చారిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయన్న మోడీ

Central Cabinet Meeting: ప్రధాని మోడీ అధ్యక్షతన సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ కాబోతోంది. పార్లమెంట్‌ భవనంలోనే కేబినెట్ సమావేశం కానుంది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. కొత్త బిల్లులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.

Shekhar G

Shekhar G

Next Story