BJP MP Laxman: మహిళా బిల్లు ప్రవేశ పెట్టడం చారిత్రాత్మకం

BJP MP Laxman: కానీ మహిళలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వదు

Shekhar G
Published on: 19 Sept 2023 7:11 PM IST
The Introduction Of The Women Bill Was Historic Says MP Laxman
X

BJP MP Laxman: మహిళా బిల్లు ప్రవేశ పెట్టడం చారిత్రాత్మకం

BJP MP Laxman: కొత్త పార్లమెంట్‌ ప్రారంభం రోజే మహిళా బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌. కాంగ్రెస్‌ మహిళా బిల్లును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇది కాంగ్రెస్‌ పార్టీకి కొత్తేం కాదన్న లక్ష్మణ్‌.. 2010లో లోక్‌సభలో బిల్లు ఆమోదం కాకుండా గండికొట్టిందన్నారు. ఇక బీఆర్ఎస్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నారు లక్ష్మణ్‌. మహిళా బిల్లు తీసుకురావాలనే బీఆర్ఎస్‌.. తమ పార్టీలో ఎంతమంది మహిళలకు టికెట్లు ఇచ్చారో చెప్పాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story