Arvind Kejriwal: కేజ్రీవాల్‌ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు

Shashank Gullapelli
Published on: 9 April 2024 4:16 PM IST
The High Court dismissed Kejriwal petition
X

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ఈడీ అరెస్ట్, రిమాండ్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం కాదన్న హైకోర్టు.. ఆయన అరెస్ట్ ను సమర్థించింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ భాగస్వామి అని, ఇతరులతో కలిసి కేజ్రీవాల్ కుమ్మక్కయ్యారని అభిప్రాయపడింది. చట్టం ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించింది ఢిల్లీ హైకోర్టు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story