Mallikarjun Kharge: ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మహిళా బిల్లు వాయిదా వేస్తోంది

Mallikarjun Kharge: మహిళా రిజర్వేషన్ల విషయంలో ఎందుకు వెంటనే కేటాయించలేరు..?

Shekhar G
Published on: 21 Sept 2023 5:44 PM IST
The Government Is Deliberately Postponing The Women Bill Says Mallikarjun Kharge
X

Mallikarjun Kharge: ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మహిళా బిల్లు వాయిదా వేస్తోంది

Mallikarjun Kharge: రాజ్యసభలో మహిళా బిల్లుపై వాడివేడి చర్చలు సాగాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా.. బిల్లు ఎందుకు ఆలస్యంగా అమల్లోకి వస్తుందో క్లారిటీ ఇవ్వగా.. ఇప్పటికిప్పుడే చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తోందని ప్రతిపక్ష నేత ఖర్గే ఆరోపించారు. పంచాయతీ రాజ్‌లో, జిల్లా పరిషత్తుల్లో రిజర్వేషన్ల కేటాయింపు వెంటనే సాధ్యమైనపుడు.. మహిళా రిజర్వేషన్ల విషయంలో ఎందుకు చేయలేరని ప్రశ్నించారు.

Shekhar G

Shekhar G

Next Story