ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Lok Sabha: ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

Arun Chilukuri
Published on: 20 Dec 2021 4:57 PM IST
The Election Laws Amendment Bill 2021 Passed in Lok Sabha
X

ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Lok Sabha: ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. విపక్షాల ఆందోళన మధ్యే ఓటరు కార్డు - ఆధార్ అనుసంధానం బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బోగస్ ఓట్లు తొలగించడానికే ఓటరు కార్డు - ఆధార్ అనుసంధానం బిల్లు తెచ్చామని కేంద్రం చెప్తోంది. బిల్లును ఆమోదించాక సభ మంగళవారానికి వాయిదాపడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story