సుప్రీంకోర్టుకు చేరిన తెలుగురాష్ట్రాల ఆస్తుల విభజన

కోర్టులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కార్పొరేషన్ల ఆస్తుల విభజన విచారణ

Rama Rao
Updated on: 22 Feb 2022 12:45 PM IST
The Division of Assets of the Telugu States Came Up for Hearing in the Supreme Court
X

సుప్రీంకోర్టుకు చేరిన తెలుగురాష్ట్రాల ఆస్తుల విభజన

Telugu States News: తెలుగు రాష్ట్రాల ఆస్తుల విభజన సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కార్పోరేషన్ల మద్య నెలకొన్న ఆస్తుల విభజనపై తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సహా సంబంధం ఉన్న ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం కోసం ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సబ్ కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.

Rama Rao

Rama Rao

Next Story