Train Accident: భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య..261 పైగా మృతదేహాలు వెలికి తీత

Train Accident: 1000 మందికి పైగా గాయాలు, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమం.

Jyothi
Updated on: 3 Jun 2023 2:16 PM IST
The Death Toll is Increasing Massively More than 300 Dead Bodies have been Recovered
X

Train Accident: భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య..3వందలకు పైగా మృతదేహాలు వెలికి తీత

Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 3వందలకు పైగా మృతదేహాలు వెలికి తీశారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. వీరికి సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story